Donald Trump: అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో భారీ కోత 1 y ago
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఫెడరల్ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలే వారికి ఎనిమిది నెలల జీతంతో బైఅవుట్ ఆఫర్ ప్రకటించారు. దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులకు ఈ ఆఫర్ పంపించగా, ఇప్పటివరకు చాలా మంది రాజీనామా చేసేందుకు అంగీకరించారు.